Hyderabad: దేవుడా.. పండగ ముందు ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..

క్రికెట్‌ మ్యాచ్‌ చూసి అర్ధరాత్రి బైక్‌పై వేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలుకాగా ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.