Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్.. హెచ్‌ఎండీఏ గ్రీన్ సిగ్నల్.. ఈ రూట్లో...

హైదరాబాద్ ప్రజలకు హెచ్‌ఎండీఏ మరో శుభవార్త అందించింది. అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియ ముగియగా.. ప్రభుత్వ భూములను గుర్తించారు. ప్రైవేట్ ఆస్తుల అవసరం లేకుండా ప్రభుత్వ భూముల్లోనే నిర్మించనున్నారు. ఈ మేరకు అలైన్‌మెంట్ ఖరారు చేశారు.