Hyderabad Traffic : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ.. పార్కింగ్, ట్రాఫిక్ అడ్వైజరీ!

Hyderabad Traffic : ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఉండనుంది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకున్నారు.