Ibomma Piracy Case: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం.. వెలుగులోకి సంచలన విషయాలు!

గత కొంత కాలంగా తెలంగాణలో తీవ్ర సంచలనంగా మారిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన గుర్తింపు దాచుకునేందుకు రవి.. ప్రహ్లాద్ వెల్లేల అనే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పేరుతో ఉన్న వ్యక్తిని పిలిపించి విచారించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి.