If You Overcome Fear, Success Is Yours! భయం వీడితే.. విజయం మీదే!

If You Overcome Fear, Success Is Yours!
గణితమంటే అంకెల గారడీ కాదు. సంఖ్యల మేళవింపు అంతకంటే కాదు. అదొక మహాసముద్రం. కిటుకు తెలిస్తే తక్షణమే విజయతీరాన్ని చేరవచ్చు. భయం వీడితే అత్యధిక మార్కులు సొంతం చేసు కోవచ్చు. అసలు లెక్కల ప్రమేయం లేకుండా ఒక్క రోజు కూడా గడవదు అనడంలో అతిశయోక్తి లేదు. పుట్టిన తేదీలు, ఇంటి బడ్జెట్, టైం మేనేజ్మెంట్, కూడికలు, తీసివేతలు.. ఇలా ఎన్నో విధాలా లెక్కలు మన జీవితంలో భాగమై పోయాయి.