India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?

India Fertility Rate: భారత్‌.. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం. మన దేశ యువతలో ఉండే పౌరుషం, ధీరత్వం వేరు. 'నాకు వంద మంది యువకులను ఇవ్వండి.. ఈ దేశ చరిత్రనే మారుస్తా' అని స్వామి వివేకానంద అన్నారు. యువత మీద ఆయనకున్న అపారమైన నమ్మకంతో, 'ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూపాన్నే మార్చేస్తాను' అని తరచూ చెప్పేవారు. అలాంటి పేరున్న మన దేశానికి ప్రస్తుతం ఓ భారీ ముప్పు పొంచి ఉంది. దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోంది. దీంతో భారత్ అత్యధిక యువత కలిగిన దేశం అనే కిరీటాన్ని చేజార్చుకునే ప్రమాదం ఉంది! ఇంతకీ ఏం జరిగింది? సంతానోత్పత్తి రేటు ఎందుకు తగ్గుతోంది. అనే పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..