IPLకి గుడ్బై.. 3 రోజులకే మరో లీగ్లోకి విజయ్ శంకర్ ఎంట్రీ..

Vijay Shankar: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం మూడు రోజులకే భారత మాజీ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఒక క్రేజీ డీల్ కుదుర్చుకున్నాడు. శ్రీలంక వేదికగా జరగబోయే లంక ప్రీమియర్ లీగ్ (LPL 2026) ఆరో ఎడిషన్ కోసం అతను 'మార్క్యూ ప్లేయర్' (Marquee Signing) గా ఎంపికయ్యాడు.