IPL 2026: గౌహతిలో వర్షం కారణంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ముంబైతో జరిగిన కీలక పోరులో 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.