ఆర్టీసీ కార్గోకు ప్రైవేట్‌ గ్రహణం

ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలను తలదన్ని ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ కార్గో విభాగం ఆర్టీసీకి లాభాలను ఆర్జించి పెడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విభాగం ద్వారా యేటా 100 నుంచి 120 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా కరీంనగర్‌ రీజియన్‌ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి.