జగిత్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మత్స్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సంవత్సరాలుగా ఖాళీలు భర్తీ కాకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో మత్స్య కారులకు అందాల్సిన ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు, చేప పిల్లల పంపిణీ, ఇతర పనుల పర్యవేక్షణకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.