జూన్ 2 నుంచి ఇందిరమ్మ బీమా..రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఇన్సూరెన్స్: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ బీమా స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.