Jagtial: పోలీసులకు క్రీడలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి

జగిత్యాల టౌన్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోలీసులకు శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని, ఇలాంటి స్పోర్ట్స్‌ మీట్స్‌ ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా ప్రధానన్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు.