JEE Main 2026 Session 2 Application: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రాత పరీక్షల తేదీలు ఇవే

JEE Main 2026 Session 2 Registration Last Date: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 29వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేసింది. కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో సెషన్ 2 పరీక్షలకు రిజిస్ట్రేషన్లను కూడా ఎన్టీయే ప్రారంభించింది..