K-4 Ballistic Missile: 3500 కి.మీ పరిధి, 17 టన్నుల బరువు… జలాంతర్గామి నుంచి K-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్

భారత్ స్టెల్తీ సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి (SLBM)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష బంగాళాఖాతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష అణ్వాయుధాలను మోసుకెళ్లగల K-4 క్షిపణిని ప్రయోగించారు. దీనిని అరిహంత్-శ్రేణి జలాంతర్గామి నుండి ప్రయోగించారు. ఈ పరీక్ష గురించి ముందస్తు ప్రకటన చేయలేదు. గోప్యతను కాపాడటానికి NOTAM కూడా రద్దు చేశారు. ఈ ప్రాంతంలో చైనా నిఘా నౌకలు ఉన్నందున గోప్యతకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. ఈ పరీక్ష భారత్ సముద్ర ఆధారిత అణు త్రయాన్ని బలోపేతం చేస్తుంది, […]