KGF రికార్డ్ బద్దలు కొట్టిన బెల్లంకొండ.. 100 కోట్ల వ్యూస్‌తో 'జయ జానకి నాయక' సంచలన రికార్డ్!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. దక్షిణాదిలో ఏ స్టార్ హీరోకు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జయ జానకి నాయక' (Jaya Janaki Nayaka) చరిత్ర సృష్టించింది.