ప్రజలు అడవుల సంరక్షణకు బాధ్యతగా పాటుపడాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బెజ్జూరు మండలంలోని ఇందుర్‌గాం గ్రామంలో సలుగుపల్లి, జైహింద్‌పూర్, సుస్మీర్, పెంచికలపేట మండలంలోని ఆగర్‌గూడ, గుండెపల్లి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అటవీ సంరక్షణాధికారి నీరజ్‌కుమార్ టిబ్రెవాల్‌తో కలిసి గ్యాస్ రీఫిలింగ్, నాన్‌స్టిక్ స్టవ్‌లు, సోలార్ లైట్లు ఆదివారం అందజేశారు.