దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోర్సులైనా యంబీబీఎస్, బీడీఎస్ ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాల కొసం జాతీయ స్ధాయిలో నిర్వహించే (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజి 2026ప్రవేశ పరీక్ష) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ తనిఖీ చేశారు.