kumaram bheem asifabad- బహిరంగ సభను విజయవంతం చేయాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 1న జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగసభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. స్థానిక నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పథకం ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలను అధిక సంఖ్యలో తీసుకు వచ్చి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.