kumaram bheem asifabad- రోగులకు మెరుగైన సేవలు అందించాలి

జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది అందరు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.