Kumram Bheem Asifabad: స్కూళ్ల తనిఖీలకు.. అకడమిక్ బృందాలు
పాఠశాలల తనిఖీలకు ఇకపై అకడమిక్ బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వపాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు త్వరలోనే విద్యాశాఖ అకడమిక్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
జూన్ 29, 2026
0