LRS : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్.. ఫీజులో 25 శాతం రాయితీ

LRS Fee : తెలంగాణలో భూములు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, దరఖాస్తుదారుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నది.