Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోచింగ్ సెంటర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మంటల్లో కాలి బూడిదయ్యారు.