డొంకరాయి నుంచి నీరు విడుదల

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి సోమవారం రాత్రి గోదావరి డెల్టా ఖరీఫ్‌ పంటలకు మూడు వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు విడుదల చేశారు.