వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి అరికెర గ్రామ వైసీపీ కార్యకర్తలు నిరసన సెగ చూపించారు. సోమవారం రాత్రి ఆలూరు మండలం అరికెర గ్రామంలో సర్‌పై అవగాహన బంగారమ్మవ్వ ఆలయం వద్ద నిర్వహించారు.