జైలుకు వెళ్లొచ్చి.. బైక్‌లు దొంగిలించి..

Inter-district thief arrested అంతర్‌జిల్లాల బైక్‌ దొంగ కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో జైలుకు వెళ్లి వచ్చినా ఆయనలో మార్పు రాలేదు. జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్ర వాహనాల దొంగతనం చేస్తూ.. వాటిని విక్రయించేవాడు. ఈక్రమంలో పోలీసులకు పట్టుబడగా.. ఆయన నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.