24 నుంచి పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ ‘పాలిసెట్‌-2026’లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది.