ముగ్గురు కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య.. భార్య చేసిన పనికి.. శ్రీకాకుళం జిల్లాలో మరో ముగ్గురు

Prakasam Father Kills Three Daughters: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలకు తండ్రి విషమిచ్చి చంపాడు. తర్వాత తండ్రి కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీకాకుళం జిల్లాలో తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ప్రాణాలు తీసుకునింది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనల్లో ఏడుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపాయి.