హాలో ఇండియా... ఏపీలో చట్టబద్ధ పాలన లేదు... అంతా 'రెడ్ బుక్' పాలనే - వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.