Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే 'ఒకే ఒక్కడు'!

Manav Suthar Scripts History on Test Debut: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ శతాబ్దంలో భారత తరఫున టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మానవ్ నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో […]