Medak: రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. రైతులు ధర్నా..
జిల్లాలోని నార్సింగ్ మండలం శంకాపూర్ గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తమను నమ్మించి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రైతుల పొలాలకు దారి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తోందని రైతులు..