Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది.. మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు […]