తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్‌కు షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

మధ్యప్రదేశ్‌లోని మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి ఒక్క సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది. మీనాక్షి నటరాజన్‌ను ఆ స్థానం నుంచి కాంగ్రెస్ బరిలోకి దింపింది. కానీ, అనూహ్యంగా ఆమె నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం ఆసక్తికరంగా మారింది.