Manjari Fadnis: ఇంత క్రూరత్వమా? కమ్యూనిటీ డాగ్ని చంపేశారంటూ నటి ఆవేదన.. వీడియో వైరల్

సినీ నటి మంజరి ఫడ్నిస్ షేర్ చేసిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని తన హౌసింగ్ సొసైటీలో నివసించే ‘మైకీ’ అనే కమ్యూనిటీ కుక్కను కొందరు దారుణంగా హత్య చేశారని మంజరి ఆరోపిస్తూ ఇంస్టాగ్రామ్లో ఎమోషనల్ వీడియోను పంచుకుంది. ఈ ఘటన గురించి చెబుతూ మంజరి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంత