కొడుకు రాసిన రక్త చరిత్ర.. ఆన్ లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు తండ్రి, అక్కను దారుణంగా చంపిన మైనర్ బాలుడు!

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేసిన మైనర్ బాలుడు ఆ తర్వాత తనపై తాను దాడి చేసుకున్నాడు.