Michael Movie OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మైఖేల్ జాక్సన్ బయోపిక్ 'మైఖేల్'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ' మైఖేల్' .భారీ అంచనాలతో ఈ మ్యూజికల్ బయోపిక్.. ఏప్రిల్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 8,300 కోట్లు మార్కుకు చేరువలో ఉంది. ఇప్పుడు ఓటీటీలోకి రెడీ అయింది.