MLA: బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా
పేదలకు వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని తన నివాసంలో ఆయన శనివారం ఆయన బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.