Modi Greets Putin: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఎందుకంటే

ఇండియా-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానిస్తూ, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలియజేశారు. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 5-6 తేదీల్లో ఇండియాకు రానున్నారు.