Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం

భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం కోల్‌కతాలో పర్యటన ప్రారంభం కాగా.. అనంతరం ఢిల్లీ చేరుకుని సేవా తీర్థ్‌లో ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. గంటకుపైగా మోడీతో రూబియో సమావేశం కొనసాగింది.