More security for the airport ఎయిర్పోర్టుకు మరింత భద్రత

More security for the airport భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అత్యవసర సేవల ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లనుంది. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నోటిఫికేషన్ జారీ చేశారు.