6 వేలకు పైగా పోస్టుల భర్తీకి త్వరలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.