Mukesh Ambani: బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లో ముకేశ్‌ అంబానీ పూజలు.. రూ.10 కోట్ల భారీ విరాళం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) ప్రముఖ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.