Nara Lokesh :షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు.. ఇక దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది- మంత్రి...

వచ్చే ఏడాదిలో రెండు లక్షల మంది ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి.. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు మంత్రి లోకేష్. 55మంది టెన్త్ షైనింగ్ స్టార్లకు రూ. 30వేలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికేట్, 61మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్ ట్యాప్, మెడల్ అందజేశారు.