Ensure that 50 votes are registered per day.

Ensure that 50 votes are registered per day. ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా, బూత్‌ లెవల్‌లో రోజుకు 50 ఓట్లు నమోదు అయ్యేలా చూడాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ నాయకుల సమావేశం శనివారం విజయనగరంలో జరిగింది.