NEET-UG 2026: ‘వార్ రూమ్’లో కేంద్ర మంత్రి.. పరీక్షా సరళిని స్వయంగా పర్యవేక్షించిన...

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం (మే 03) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత, భద్రత, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకున్న చర్యలను ఆయన స్వయంగా సమీక్షించారు.