No Water Flow, No Irrigation! నీరు పారదు.. పొలం తడవదు!

No Water Flow, No Irrigation! జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ఐదు మండలాలకు ఇటీవల సాగునీటిని విడుదల చేశారు. అయితే పార్వతీపురం మండలం అడ్డాపుశీల, పిన్నింటిరామినాయుడువలస ప్రాంతాల్లోని కాలువల నుంచి దిగువకు నీరు వెళ్లడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువల్లో మట్టి పేరుకుపోవడమే ఇందుకు కారణం.