Online Services : ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే
AP Online Services : డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు. శాటిలైట్ సమాచారం వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చెప్పారు.