Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?

బతుకు బండిని నడపాలంటే పచ్చనోటు ఎంత ముఖ్యమో.. వాహనాలు నడవాలంటే ఇంధనం కూడా అంతే ముఖ్యం. కానీ ఇంధన కొరతతో వాహనాలు ముందుకు కదులుతాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను మరోసారి కలవరపెడుతున్నాయి. అమెరికా-ఇరాన్ […]