భారత అణు విధానంలో ఊహించని మార్పు.. తొలిసారి యుద్ధానికి సిద్ధంగా 12 వార్‌హెడ్‌ల మోహరింపు

2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్, 2025లో ఆపరేషన్ సింధూర్‌ ద్వారా పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా మరో కీలకమైన, దూకుడైన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇండియా తన అణ్వాయుధ విధానంలో ఏమాత్రం ఊహించలేని భారీ మార్పు తీసుకొచ్చిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషన్ పీస్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. చరిత్రలో తొలిసారి భారత్ అణ్వాయుధాలను యుద్ధ సన్నద్ధత స్థితిలో మోహరించింది. తద్వారా శత్రు దేశాలకు గట్టి సంకేతాలు పంపింది.