Pune: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడి మరణశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు

మే నెల 1న మహారాష్ట్రలోని పుణే జిల్లాలోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారికి స్నాక్స్ ఆశచూపి తీసుకెళ్లిన ఓ 65 ఏళ్ల వృద్ధుడు.. ఆ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, ప్రాణాలు తీశాడు. సభ్యసమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనలో నిందితుడికి తాజాగా కోర్టు మరణ శిక్ష విధించింది. ఇది అత్యంత అరుదైన కేసుల్లో అరుదైందని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యక్తి పట్ల కనికరం చూపే ఆస్కారం లేదని అన్నారు.