Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్‌లకు 7 రోజుల పోలీసు కస్టడీ!

పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొదట ప్రమాదవశాత్తు మరణంగా భావించిన ఈ ఘటన, దర్యాప్తులో పక్కా హత్య కుట్రగా బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిలను పోలీసులు అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారిని జూన్ 29 వరకు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువ […]